గమ్యం చేరగానే ప్రయాణం ఆగిపోవాలా?
చదువు గమ్యం ఉద్యోగమేన
స్త్రీ జీవితం వివాహం తో ఆగిపోతుందా
ఉదయం అవగానే సూర్యుని ప్రయాణం ఆగుతోందా
చంద్రుడు అమావాస్యలోనే మిగిలిపోతున్నాడా
వీచే సమీరం తన వునికిని కోల్పోతోందా
అలలు తీరం చేరాలని నిరంతరంప్రయత్నం చేయటంలేదా
కాలం పరుగుల ప్రయాణం చేయటం లేదా
కానీ
మనిషెందుకు తను అనుకొన్న గమ్యం చేరగానే
నడకనే ఆపేస్తాడు.
అక్కడితో జీవితమే అయిపోయిందని భావిస్తాడు.
అలిసిపోతాడేమో నండి మనిషి!
ReplyDelete