Lakshmi's
Tuesday, June 11, 2013
మంచి మాట
"విజయం సాధించడానికి ఒక శాతం తెలివితేటలు చాలు. మిగతా 99శాతం కష్టపడాలి"--
కృషికి పట్టుదల తోడైతే విజయం మన సొంతం అవుతుంది.
గాలిలోదీపం ను మన ప్రయత్నం లేనిదే ఏ రాముడూ రక్షించడు.
Monday, June 10, 2013
మంచి మాట
"వాడని ఇనుము తుప్పు పడుతుంది.కదలని నీరు స్వచ్చత కోల్పోతుంది. బద్దకం మెదడుని నిస్తేజం చేస్తుంది."----
అందుకే సోమరితనము కన్న హీనగుణము కలదె--అంటాడు సుమతీ శతక కారుడు.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)