Monday, June 10, 2013

మంచి మాట


 "వాడని ఇనుము తుప్పు పడుతుంది.కదలని నీరు స్వచ్చత కోల్పోతుంది. బద్దకం మెదడుని నిస్తేజం చేస్తుంది."----
అందుకే సోమరితనము కన్న హీనగుణము కలదె--అంటాడు సుమతీ శతక కారుడు.

No comments:

Post a Comment