Tuesday, June 11, 2013

మంచి మాట


 "విజయం సాధించడానికి ఒక శాతం తెలివితేటలు చాలు. మిగతా 99శాతం కష్టపడాలి"--
  కృషికి పట్టుదల తోడైతే విజయం మన సొంతం అవుతుంది.
గాలిలోదీపం  ను మన ప్రయత్నం లేనిదే ఏ రాముడూ రక్షించడు.

1 comment:

  1. బావుంటున్నాయి మీ సుభాషితాలు .

    ReplyDelete