Lakshmi's
Monday, August 25, 2014
మంచిమాట
కలలు కనటం మానినప్పుడు,జీవితంలో ఉత్సాహం కోల్పోయినప్పుడు ముసలి వారం ఔతాము.కోపం, కర్కశత్వం,చపలత్వం ,కలహప్రియత్వం కలిగి ఉంటే వృధ్ధా ప్యం త్వరగా వస్తుంది.మనసుని భగవంతుని పై నిలిపి ప్రశాంత చిత్తం తో ప్రేమను పంచినట్లైతే ---యవ్వనం దాల్చినట్లే.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment