Monday, May 11, 2015

amma

ఆమ్మ:-
  ఆకాశమంత ఔన్నత్యం
  సముద్రమంత గాంభీర్యం
  పర్వతమంత దృఢత్వం
  మార్తాండుని తీక్ష్ణత్వం
  చంద్రుని అమృతత్వం
  భూమాత క్షమాతత్వం
  చీమలలోని శ్రమతత్వం
   కలబోత "అమ్మ"
   ఏది ఎప్పుడు అవసరమో అది
   ప్రయోగించి నిన్ను ఒక
   సమగ్ర వ్యక్తిగా
  మలిచేది "అమ్మ"
  మహిలో సరికలదా అమ్మను మించి
  అందుకే
  శతకోటి పాదాభివందనాలు.

No comments:

Post a Comment