మంచి మాట ఎవరి కడుపుకి పట్టినంత వారు తింటారు.ఎవరు కాళ్ళు జాపుకో గలిగినంత మేర వారు పడుకోగలరు. అంతే గానివున్నది కదాని ఎక్కువా తినలేరు పెద్ద మంచం కదా అని మంచం అంతా పడుకోలేముకదా !
మీరు అనుకున్నంత సులభంగా లేదు ప్రస్తుత పరిస్థితి. కోట్లు సంపాదించిన వాడు ఇంకా సంపాదించాలనుకుంటున్నాడు. మోసం చేసే వాడు ఇంకా మోసం చేయాలనుకుంటున్నాడు. దోచుకునే వాడు పేదలశ్రమను విపరీతంగా దోచుకుంటున్నాడు. మీరు చెప్పినట్లు ఉంటే అందరూ సుభిక్షంగా ఉండేవారని నా ఆలోచన. ఏదేమయినా మీపోస్టు బాగుంది. -పానుగంటి

ReplyDelete