Sunday, December 4, 2011

తొలి పొద్దు ఉషస్సులో
మలి పొద్దు హవిస్సులో
సగటు మానవుని తపస్సు
చెదరక అది కాగలదు యశస్సు
చెదిరిందా అది తమస్సు.

1 comment:

  1. ఉషోదయం
    ఆలోచనలని కూర్చుకో,
    గోధూళీ వేళ
    ధూళీ ఆలోచనల్ని మరిచి
    మదిని ఆ పరంధాముని పై మరలించు !

    ReplyDelete