Lakshmi's
Thursday, December 15, 2011
మంచి మాట
శ్రమించని మేధావి వర్షించని మేఘం వంటి వాడు.మేఘం లో ఎంత నీరున్నావర్షించక పోతే దాని వలన ప్రయోజనం లేదు. అలాగే పండితుడు కష్టపడక పోతే దానివలన తనకు ఇతరులకు కూడా ప్రయోజనం ఉండదు.
2 comments:
శిశిర
December 15, 2011 at 9:48 AM
మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు. బాగుంది మీ బ్లాగు.
Reply
Delete
Replies
Reply
రసజ్ఞ
December 15, 2011 at 12:39 PM
నిజంగా మంచి ముత్యాల లాంటి మాటను చెప్పారు!
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు. బాగుంది మీ బ్లాగు.
ReplyDeleteనిజంగా మంచి ముత్యాల లాంటి మాటను చెప్పారు!
ReplyDelete