బాగా చెప్పారు నా లో అదే జరిగింది పదవి విరమణ తరువాత పిల్లలు పెళ్లి కి ఎదిగారు హుషారుగా పెళ్లి చేసాము వాళ్ళకి ముగ్గురు పిల్లలు కలిగారు కాని తరువాత మనవరాలి తో మనవాడి తో షికారుకి వెళ్ళాలి అని మనసు ఉరకలు వేస్తున్న శరీరం సహకరించడం లేదు మేము కొన్ని వ్రుద్యప్పం తెచ్చిన రుగ్మతలు నన్ను చుట్టేసాయీ వాటి ని అధిగమించడం శ్రమ అవుతుంది
ఆణి ముత్యాలు , మీ మంచి మాటలు
ReplyDeleteబాగా చెప్పారు నా లో అదే జరిగింది పదవి విరమణ తరువాత పిల్లలు పెళ్లి కి ఎదిగారు హుషారుగా పెళ్లి చేసాము వాళ్ళకి ముగ్గురు పిల్లలు కలిగారు
ReplyDeleteకాని తరువాత మనవరాలి తో మనవాడి తో షికారుకి వెళ్ళాలి అని మనసు ఉరకలు వేస్తున్న శరీరం సహకరించడం లేదు మేము కొన్ని వ్రుద్యప్పం తెచ్చిన రుగ్మతలు నన్ను చుట్టేసాయీ వాటి ని అధిగమించడం శ్రమ అవుతుంది