మీకు తెలుసా?
జన గణ మన----రవీంద్ర నాధ ఠాకూర్
వందే మాతరం----బకిం చంద్ర చటర్జీ
మాతెలుగు తల్లికి---- శంకరంబాడి
దేశ మంటే మట్టి కాదోయ్---గురజాడ
ఇవన్నీ దాదాపుగా అందరికీ తెలుసు.మరి ప్రతి రోజూ పాఠ శాలలో చెప్పుకునే " భారత దేశము నా మాతృభూమి భారతీయు లందరూ---------"ఈ ప్రతిగ్ఞ్ ఎవరు రాసారో మీకు తెలుసా?ఇదిగో చూడండి. ఆయనే ఈయన--.
No comments:
Post a Comment