పుదీనా--------------------2కట్టలు
ఎండు మిరప కాయలు-----5
మినపపప్పు-------------2స్పూన్లు
శనగపప్పు-------------2స్పూన్లు
జీర---------------------------1స్పూను
వెల్లుల్లి-------------------------5రెబ్బలు
చింత పండు---------------2రెబ్బలు
నూనె-----------------------1స్పూను
ఉప్పు-------రుచికి సరిపోను
పుదీనా ముదురు కాడలు తీసివేసి ఆకులు విడదీసి కడిగి పెట్టుకోవాలి.బాణిలి లో ఒక స్పూను నూనె వేసి మిరప కాయలు వేయించి తీసి,మినపపప్పు,శనగపప్పు,జీర వేసి దోరగా వేయించి తీయాలి.దనిలోనే పుదీనా వేసి వేయించాలి.కొంచెము ఆరిన తరువాత పుదీనా తప్ప దినుసులు,చింతపండు,వెల్లుల్లి,ఉప్పు వేసి మిక్సీ పట్టి అవి నలిగినాక పుదీనా వేసి తిప్పాలి.పుదీనా పచ్చడి రెడీ.రుచికి రుచీ,ఆరోగ్యానికీ మంచిది.
No comments:
Post a Comment