Lakshmi's
Wednesday, July 9, 2014
ఓరిమి,దయ,ప్రేమ,సద్భావన,ఆనందం,సంతొషాలతొ,బుధ్ధి,అవగాహన లాంటిగుణాలు ఎన్నడూ మురలి అవ్వవు.వాటిని మనమే పోషించాలి, వ్యక్తీకరించాలి.అప్పుడే మనం నిత్యం మానసికంగా ఉత్సాహంగా, యవ్వనం ఉరకలు వేసే విధంగా ఉండగలం.లేదంటే 20 లోనే అరవై లాగా ఉంటాము.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment