Tuesday, July 15, 2014

kobbari annam.

కొబ్బరి  అన్నము.
         బసుమతి రైస్.  -----300గ్.
         కొబ్బరి కాయ చిన్నది-----1
         కరెట్-----1కొబ్బరి  అన్నము.
         బసుమతి రైస్.  -----300గ్.
         కొబ్బరి కాయ చిన్నది-----1కొబ్బరి  అన్నము.
         బసుమతి రైస్.  -----300గ్.

basumati rice----300grams  

     కొబ్బరి కాయ చిన్నది-----1
         కరెట్-----1
         బంగాళా దుంప-----2
          టమోట-----1
        పచ్చి బఠాని----1/4కప్పు.
       జీడిపప్పు----10గ్.
       కిస్మిస్----5గ్.
    పచ్చ్ మిర్చి---4
     ఆయిల్----2త్బ్ల్.
  లవంగాలు, దాల్చిన చెక్క,యాలుకలు,--5,2,3.
     రైస్ కడిగి పెట్టుకొని, కొబ్బరి మిక్సీ లో వేసుకొని పాలు చిక్కగా తీసుకోవాలి.ప్రెషర్ పాన్ లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా లవంగాలు, దాల్చిన చెక్క,యాలుకలు వేసి వేయించినతరువాత జీడిపప్పు ,కిస్మిస్, పచ్చి మిరప వాలికలు వేసి ఎరుపు రంగు వచ్చినాక తరిగిపెట్టుకున్న కూర ముక్కలు, పచ్చి బఠాని వేసి వేగినాక కడిగిన రైస్ వేసి కొంచెము వేయించి అప్పుడు ఒక కప్పు రైస్ అయితే ఒకటిన్నర కొబ్బరి పాలు పొయ్యలి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టాలి.ఆవిరి పైకి వస్తున్నప్పుడు మూత.  ఒకసారి  తీసి మరల కలిపి మూతపెట్టి. విగిల్  పెట్టి  సిం లో  పది నిముషాలు ఉంచి కట్టేయాలి.5నిముషాలు ఆగి మూత తీస్తె ఘుమఘుమ లాడే కొబ్బరి అన్నం రెడీ. కొబ్బరి పాలు చిక్కగా ఉంటే అల్లం  వెల్లుల్లి పేష్ట్ కూడా వేయక్కర లేదు.ఆ ఫ్లావెరే చాలా బాగుంటుంది. రైతా అవస్రం ఉండదు.
   
         కరెట్-----1
         బంగాళా దుంప-----2
          టమోట-----1
        పచ్చి బఠాని----1/4కప్పు.
       జీడిపప్పు----10గ్.
       కిస్మిస్----5గ్.
    పచ్చ్ మిర్చి---4
     ఆయిల్----2త్బ.

No comments:

Post a Comment