2.రోజ్ మేరి:-
మధ్యధరా సముద్రం ప్రాంతంలో లో దొరికే వీటి ఆకులు సన్నగా పొడవుగా వుంటాయి.వీటిని సునుప్,టమోటా సాస్,బ్రెడ్,మాంసాహారాలలో హారాలలో వాడతారు.మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.అజీర్ణానికి సంబంధించిన సమస్య లన్నిటికీ మంచి మందు.మూడు కప్పులు రోజ్ మేరి టీ ని ప్రతి రోజూ తీసుకుంటే కాన్సర్ కు దూరం కావచ్చు.
No comments:
Post a Comment