సీమ చేమంతి :-
నిద్ర సమస్యకు చక్కటి పరిష్కారం.నిద్ర పోయే ముందు చిక్కటి సీమ చేమంతి టీ తాగినట్లైతే నిద్ర బాగా పడుతుంది.జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.కండరాలు ముడుచుకు పోకుండా ను కండరాల సమస్య తీవ్రతను తగ్గిస్తుంది.కీమో థెరిపీ,రేడియేషన్ తరువాత ఏర్పడే నోటి పుళ్ళకు సీమ చేమంతి మౌత్ వాష్ తో పుక్కిలిస్తే ఉపశమనం కలుగుతుంది.సీమ చేమంతి టీ తాగినట్లైతే కాన్సర్ కి దూరం కావచ్చు.
( వీటి లో కొన్నిటినైనా పాటించి నట్లైతే కాన్సర్ ముప్పు నుంచి బయట పడవచ్చు. ఓక వేళ కాన్సర్ బారిన పడినా నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.)
No comments:
Post a Comment