గోధుమ పిండి---------------------2 కప్పులు
సేమియా------------------------------1/2కప్పు
ఉప్పు ----------------------------------1స్పూన్
వాము---------------------------------1స్పూన్
నూనె----------------------------------5స్పూనులు
మెంతి (ఎండిన)-----------------------3స్పూనులు,
(పచ్చిదైనా. సన్నగా తరుగుకొని కలుపుకోవాలి)
నూనె---------------------------------వేయించడానికి సరిపోను
వేయించటానికి తీసుకున్న నూనె కాక మిగిలిన వాటిని గోరువెచ్చని నీటితో ముద్దగా కలుపుకోవాలి.దానిని తడి బట్ట కప్పి ఒక గంట పక్కన ఉంచాలి.
చిన్న ముద్దలుగా చేసుకొని పూరీలు గా వత్తుకోవాలి. వాటిని నూనెలో బ్రౌన్ రంగు వచ్చే వరకు ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవాలి.అలా వేయించుకున్న వాటిని తిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఎక్కువ ఉన్న నీటిని పీల్చు కుంటాయి.మేథీ పూరీలు తినడానికి రెడీ.
No comments:
Post a Comment