రాగి పిండి------------------------1కప్పు
వరి పిండి-------------------------1/2కప్పు
శనగ పిండి--------------------2స్పూన్లు
వాము ---------------------------2స్పూన్లు
వెన్న----------------------------2స్పూన్లు
నూనె---------------------------2కప్పులు
ఉప్పు----------------------------రుచికి సరిపోను
వాము కచ్చా పచ్చాగా నూరుకొని నూనె తప్ప మిగిలిన పదార్ధాలన్నీ ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి.ష్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసి కాగినాక కలిపి పెట్టుకున్న పిండిని కారప్పూస గొట్టం లో పెట్టుకొని వత్తుకోవాలి.ఎర్రగా కాగినాక తీసుకోవాలి.రుచికి బాగుంటాయి.ఆరోగ్యానికి మంచిది.
No comments:
Post a Comment