మహా భారత యుధ్ధం పద్దెనిమిది రోజులు జరిగింది.దీనినే కురుక్షేత్ర సంగ్రామం అంటారు.కురు పాండవులు ఇరువురు అనేక వ్యూహాలు పన్నారు.ఆ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బ కొట్టటానికి,మరికొన్ని సమ్రక్షణ వ్యూహాలుగా ఉన్నాయి. వాటి పేర్లను చూద్దాము.
మానుష వ్యూహము దీనినే అచల వ్యూహమని కూడా అంటారు.
క్రౌంచ,గరుడ,అర్ధ చంద్ర,మకర,శ్వేన,మండల,వజ్ర,కూర్మ,శృంగాటక,సర్వతోభద్ర,శకట,మండలార్ధ,పద్మచక్ర,దుర్జయ వ్యూహములు.
మన అందరికీ బాగా తెలిసిన వ్యూహము పద్మవ్యూహము.సేనను నిలబెట్టే విధానాన్ని బట్టి వ్యూహాలు మారతాయి.పద్మ వ్యూహ చిత్రాన్ని కింద చూడండి.
No comments:
Post a Comment