రామప్ప గుడి
అన్ని శివాలయాలలోను శివుని ఎదురుగా నంది విగ్రహం ఉండటం సర్వసాధారణం.కాని ఇక్కడ నంది ప్రత్యేకం.తల కుడి వైపుకి తిప్పి రెండు చెవులు నిక్కపొడుచుకొని ఒక కాలు లేపి శివుని ఆజ్ఞ్ కోసం ఎప్పుడు పిలిచినా లేవటానికి రెడీగా ఉన్నట్లు ఉంటుంది.ఒకసారి మీరూచూడండి.
No comments:
Post a Comment