Wednesday, February 5, 2014

ashtaa dasa sakti peethaalu


          శ్లో: లంకాయాం శాంకరీ దేవీ,కామాక్షీ కాంచికాపురే
                ప్రద్యుమ్నే శృంఖలాదేవీ,చాముండి క్రౌంచ పట్టణే,
                అలంపురీ జొగులాంబా,శ్రీశైలే భ్రమరాంభికా,
                కొళాపురే మహాలక్ష్మీ,మహుర్యే ఏకవీరిక్షా,
               ఉజ్జయిన్యాం మహాకాళీ,పీఠికాయాపురుహూతికా,
               ఓఢ్యాణే గిరిజాదేవీ,మాణిక్యే దక్షవాటకే,
              హరిక్షేత్రే కామరూపా,ప్రయాగే మాధవేశ్వరీ
             జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా,
            వారణస్యాం విశాలాక్షీ ,కాశ్మీరేతు సరస్వతీ
            అష్టాదశ శక్తిపీఠాని యోగినామపి దుర్లభం.
            సాయం కాలే పఠేనిత్యం సర్వశతృ వినాశనం
           సర్వ వ్యాధి ప్రశమనం సర్వ సంపత్కరం శుభం.
        యోగాగ్ని లోదూకి తనువు చాలించిన సతీదేవి శరీరాన్ని విష్నువు ఖండ ఖండాలుగా చేసి భూమి మీద పడవేయగా అవి అష్ఠాదశ శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి.
     అవి ఉన్న ప్రదేశాలు:--
  1.శ్రీ శాంకరీదేవి---------- ట్రైం కోమలి-శ్రీ లంక----కాలిగజ్జెలు పడినచోట
 2.శ్రీ కామాక్షీ దేవి------------కంచి--తమిళనాడు--వీపుబాగం '''
3.శ్రీశృంఖలా దేవి------------ గంగాసాగర్-గుజరాత్--ఉదరం ''
4.శ్రీ చాముండేశ్వరీ దేవి------మైసూరు-కర్ణాటక--తలవెంట్రుకలూ''
5.శ్రీ జోగులాంబా దేవి------అలంపురం-ఆంధ్రప్రదేశ్---పై దంత పంక్తి ''
6.శ్రీ భ్రమరాంబికా దేవి--శ్రీశైలం-ఆంధ్రప్రదేశ్- --మెదడు బాగం ''
7.శ్రీ మహాలక్ష్మీ దేవి -----కొళాపూర్-మహారాష్ట్ర--మూడు కళ్ళు ''
8.శ్రీ ఏకవీరాదేవి -----------మాహూర్యం --మహారాష్ట్ర--కుడి హస్తం ''
9.శ్రీ మహాకాళీ దేవి-----ఉజ్జయిని--మధ్యప్రదేశ్---పై పెదవి ''
10.శ్రీ పురుహూతికా దేవి---పిఠాపురం--ఆంధ్రప్రదేశ్--ఎడమ హస్తం ''
11.శ్రీ గిరిజా దేవి----------- జౌజిపూర్--ఒరిస్సా---------నాభి ''
12.శ్రీ మాణిక్యాంబా దేవి---ద్రాక్షారామం--ఆంధ్రప్రదేశ్-ఎడమచెక్కిలి ''
13.శ్రి కామరూపీ దేవి-----గౌహతి,హరిక్షేత్రం--అస్సం--యోని భాగం ''
14.శ్రీ మాధవేశ్వరీ దేవి---ప్రయాగ--ఉత్తరప్రదేశ్--హస్తాంగుళి ''
15.శ్రీ వైష్ణవీ దేవి---జ్వాలాకేతం--హిమాచలప్రదేస్--శిరస్సు ''
16.శ్రి మాంగల్యగౌరీ దేవి--గయ--బీహార్-------వక్షోజాలు ''
17.శ్రీ విశాలాక్షీ దేవి--వారణాశి-ఉత్తరప్రదేశ్--మణికర్ణిక ''
18.శ్రీ సరస్వతీ దేవి-----జమ్మూ--జమ్మూ-కాశ్మీర్----దక్షిణ హస్తం పడినచోటు.
 *~*~*~*~*~********** మంగళం భూయాత్ *******~*~**~*~*~*~*~*~*~*~*~*~*~*
  

No comments:

Post a Comment