Sunday, July 6, 2014

Manchi amma


      ఫెప్సికొ సి.ఇ.ఒ గా పదోన్నతి. ఫొందిన ఇంద్రనూయి ఇంటికి రాగానే  ఆమె తల్లి స్పందించిన తీరు. ణువ్వు అత్యున్నత అధికారివి అవ్వవచ్చు. ఖానీ నీ ఇంటి బాధ్యతలు మారిపోవు.ఒకసారి ఇంట్లోకి వచ్చావంటే నీ భర్తకు భార్యవు,నీ పిల్లలకు తల్లివి,తల్లికి కుమార్తెవు అయిపోతావుమరెవ్వరూ ఆబాధ్యతను పంచుకోలేరు. ఖనుక నీ కిరీటాన్ని బయటేపెట్టు. ఓక గృహిణి బాధ్యతను ఎంత చ్చక్కగా చెప్పింది.నిజమే  ప్రధాన మంత్రి అయినా ఒక తల్లికి కూతురే అన్నది అక్షర సత్ యం.
          ంఒన్న జయసుధ  కూడా తను బిజీ గా ఉండటం వలన పిల్లల చదువులు పట్టించుకోకపోవడం వలన  అనుకు న్నవిధం గా చదివించ లేకపోయాననిబాధపడింది.కుటుంబంలో తల్లి పాత్ర ఎంత కీలకమో తెలుస్తుంది.పిల్లల పెంపకంలో తల్లి బాధ్యత గురుతర మైనది.
       

No comments:

Post a Comment